చెప్పాలని ఉంది... కాని ఏమిటి చెప్పాలి?
ఓహ్! ఒక ముఖ్యమైన సంగతుంది... అదే నాకు పెళ్లైంది!!!
అందులో ఏముంది...అందరికి ఏదో ఒక రోజు కాక పోదా? అంటే ఎమ్ చెప్పగలను...
నిజంగా ఏమంత ప్రత్యేకత లేదేమో?
ఉందా?
ఎస్!! నిజంగా ఉంది!
ఏమిటి??? అది జస్ట్ తనతో నా పెళ్లి...అంతే!!!
0 comments:
Post a Comment